ఫ్యాన్స్ కు షాక్..త్వరలో స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్..!

0
107

టెన్నిస్​ దిగ్గజం సెరెనా విలియమ్స్​ త్వరలో రిటైర్మెెంట్​ తీసుకునే ఆలోచనలో ఉందా? తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యటెన్నిస్​కు మెల్లమెల్లగా దూరమవుతున్నట్లు ప్రకటించింది. యూఎస్ ఓపెన్ అనంతరం టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. 23 గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు సాధించానని, టెన్నిస్​ నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనని ఆమె రాసిన ఓ వ్యాసాన్ని వోగ్​ మ్యాగజైన్​ విడుదల చేసింది.