Breaking news- రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

0
117

ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకున్నట్లు కొద్దిసేపటికి క్రితమే ప్రకటించాడు. కాగా గత కొన్ని రోజులుగా మోర్గాన్ ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.