Flash: క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ ప్లేయర్..షాక్ లో ఫాన్స్?

0
74

ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు చెందిన ప్రముఖ స్టార్ ఆల్రౌండర్ కెవిన్ ఓబ్రెయిన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డేల్లో కొనసాగాలనే ఆసక్తి, ప్రేమ తనకు లేదని  వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయంతో ఐర్లాండ్ జట్టు సభ్యులు నిరాశకు లోనవుతున్నారు. 2011 వరల్డ్కప్లో ఇంగ్లాండ్పై కెవిన్ కేవలం 50 బంతుల్లోనే 100 పరుగులు చేసిన ఘనత సాధించాడు.