Breaking News: స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం..రిటైర్మెంట్ పై ట్వీట్

0
94

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముష్పికర్ రహీం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల నుండి తప్పకున్నట్లు ట్వీట్ చేశారు. కాగా రహీం తన కెరీర్ లో 102 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఈ మ్యాచ్ ల్లో 1500 రన్స్ చేశాడు. వన్డేలు, టెస్టులపై ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.