ఫ్లాష్: యూఎస్​ ఓపెన్​, రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన స్టార్ ప్లేయర్

0
89

స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ సానియా యూఎస్​ ఓపెన్​ కు దూరం కానుంది. గాయం కారణంగా సానియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తన రిటైర్మెంట్​ ప్లాన్​ను మార్చుకున్నట్లు ఆమె తెలిపింది.