T20 WC 2022: మాకోసమైన శ్రీలంక గెలుస్తుంది

-

T20 WC 2022 hopefully sri lanka can do the job for us glenn maxwell hopes on semi finals qualification: టీ20 వరల్డ్ కప్ చివరి దశకు వచ్చేసింది. సూపర్-12 దశలో గ్రూప్ -1 నుంచి ఇప్పటికే న్యూజీలాండ్ సెమీస్‌లోకి అడుగుపెట్టారు. అయితే.. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్తును ఎవరు దక్కించుకుంటారోనని క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. నేడు శ్రీలంకతో ఇంగ్లండ్ మ్యాచ్.. సిడ్నీ వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ ఉత్కంఠకు తెరపడుతుంది. ఈరోజు జరిగే శ్రీలంక- ఇంగ్లండ్ మ్యాచులో ఇంగ్లండ్ గెలిస్తే నేరుగా సెమీస్‌‌కు చేరుకుంటుంది. అదే శ్రీలంక జట్టు గెలిస్తే ఆసీస్‌‌కు ముందంజ వేసే అవకాశం లభిస్తుంది. ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ఇంగ్లండ్‌‌తో మ్యాచులో తమ కోసమైనా శ్రీలంక గెలవాలని మ్యాక్స్ వెల్ కోరుకున్నాడు.

- Advertisement -

Read also: వైసీపీకి షాక్‌ ఇచ్చిన మాజీ హోంమంత్రి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...