T20World Cup: అఫ్గాన్‌ – ఐర్లాండ్‌ మ్యాచ్‌ రద్దు

-

T20World Cup: ప్రతిష్టాత్మకమైన టీ-20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో కీలక మ్యాచులు వర్షం వల్ల రద్దవుతున్నాయి. సూపర్‌-12 పోరులో భాగంగా అఫ్గాన్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ రద్దైంది. అఫ్గాన్‌ జట్టుకు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. సూపర్‌-12 పోటీల్లో అఫ్గాన్‌ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. మెల్‌బోర్న్‌లో అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌ మ్యాచ్‌ను వర్షం కారణంగా రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. వర్షం వల్ల టాస్‌‌ కూడా వేయలేదు.. చెరో టీంకు ఒక్కో పాయింట్ ఇచ్చారు. అంతకు ముందు న్యూజిలాండ్‌తో ఆడాల్సిన T20World Cup మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై...