రికార్డు బ్రేక్ చేసిన ఆల్ రౌండర్ జడేజా

-

Ravindra Jadeja: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రికార్డ్ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో దుమ్ము దులుపుతున్నాడు. బౌలింగ్ లో 5 వికెట్లు తీసి, బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీ(70)తో రాణించి, ఓ రికార్డును బ్రేక్ చేశాడు. టీమిండియా తరఫున ఒక టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు సహా హాఫ్ సెంచరీ చేయడం జడ్డూకి ఇది ఐదోసారి కాగా.. అంతకుముందు కపిల్ దేవ్ నాలుగుసార్లు ఈ ఫీట్ అందుకున్నాడు. తాజాగా కపిల్ రికార్డు బ్రేక్ చేసి జడేజా టాప్ లో నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...