రికార్డు బ్రేక్ చేసిన ఆల్ రౌండర్ జడేజా

-

Ravindra Jadeja: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రికార్డ్ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో దుమ్ము దులుపుతున్నాడు. బౌలింగ్ లో 5 వికెట్లు తీసి, బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీ(70)తో రాణించి, ఓ రికార్డును బ్రేక్ చేశాడు. టీమిండియా తరఫున ఒక టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు సహా హాఫ్ సెంచరీ చేయడం జడ్డూకి ఇది ఐదోసారి కాగా.. అంతకుముందు కపిల్ దేవ్ నాలుగుసార్లు ఈ ఫీట్ అందుకున్నాడు. తాజాగా కపిల్ రికార్డు బ్రేక్ చేసి జడేజా టాప్ లో నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మగబిడ్డకు జన్మనిచ్చిన సామ్.. పేరు, ఎప్పుడు పుట్టాడో చెప్పేసింది

Alltimereport : సమంత తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ...

సిరాజ్‌కు నో ఛాన్స్.. మండిపడ్డ గవాస్కర్

Alltimereport : న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. గురువారం నుంచి...