20 రోజుల్లో 14 మ్యాచ్ లు ఆడనున్న టీమ్ ఇండియా

-

ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ లో భాగంగా 2 వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది. దీని తర్వాత వన్డే ప్రపంచకప్ కూడా ప్రారంభం కానుంది. దీంతో వచ్చే 20 రోజుల్లో టీమిండియా 14 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. భారత మ్యాచ్ పూర్తి షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ వైపు వన్డే ప్రపంచకప్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరోవైపు భారత్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ కు కౌంట్ డౌన్ మొదలైంది. అంటే సెప్టెంబర్ 22 నుంచి టీమ్ ఇండియా వరుస మ్యాచ్ లు ఆడనుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన వెంటనే వన్డే ప్రపంచకప్ సన్నాహాలు మొదలవుతాయి.

- Advertisement -
ఆస్ట్రేలియాతో మ్యాచ్ లకు ఎంపికైన టీమిండియా:

ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, పర్దేష్ కృష్ణ వర్మ, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.

ఆస్ట్రేలియాతో మూడోవన్డేకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్ (ఫిట్ అయితే).

వన్డే ప్రపంచకప్ కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ యాదవ్ జస్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్:

సెప్టెంబర్ 22: మొదటి వన్డే – మొహాలీ

సెప్టెంబర్ 24: రెండో వన్డే – ఇండోర్

సెప్టెంబర్ 27: మూడో వన్డే – రాజ్ కోట్

టీం ఇండియా వన్డే ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ షెడ్యూల్:

సెప్టెంబర్ 30: భారత్ vs ఇంగ్లండ్ – గౌహతి

అక్టోబర్ 3: భారత్ vs నెదర్లాండ్స్ – తిరువనంతపురం

టీం ఇండియా వన్డే ప్రపంచకప్ షెడ్యూల్:

అక్టోబర్ 8: భారత్ vs ఆస్ట్రేలియా – చెన్నై

అక్టోబర్ 11: భారత్ vs ఆఫ్ఘనిస్తాన్ ఢిల్లీ

అక్టోబర్ 14: భారత్ vs పాకిస్థాన్ – అహ్మదాబాద్

అక్టోబర్ 19: భారత్ vs బంగ్లాదేశ్ – పూణె

అక్టోబర్ 22: భారత్ vs న్యూజిలాండ్ – ధర్మశాల

అక్టోబర్ 29: భారత్ vs ఇంగ్లండ్ – లక్నో

నవంబర్ 2: భారత్ vs శ్రీలంక – ముంబై

నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా – కోల్కతా

నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్ – బెంగళూరు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...