క్రికెట్ కు టీమిండియా స్పిన్నర్ గుడ్ బై!

0
93

టీమిండియా స్పిన్నర్‌ రాహుల్‌ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్‌లో అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు. ‘నా ఈ అద్భుత ప్రయాణంలో తోడుగా ఉండి మద్దతునిచ్చిన అభిమానులకు, బీసీసీఐకు ధన్యవాదాలు’ అని ట్విట్టర్‌లో తెలిపాడు. కాగా అతను గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ను షేర్‌ చేసుకున్నాడు.