Breaking: టాస్ నెగ్గిన టీమిండియా..ఒక్క మార్పుతో బరిలోకి

0
102

ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే టీ20 మ్యాచ్ లో రోహిత్ టాస్ నెగ్గాడు. దీనితో బౌలింగ్ ఎంచుకొని ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇక టాప్ 11లో ఒక్క మార్పు చేశారు. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్ ను తీసుకోగా రెండో టీ20లో ఆడిన మిగతా ప్లేయర్లతోనే ఆడనున్నారు. కాగా ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది.