ఫ్లాష్..ఫ్లాష్- టాస్ గెలిచిన టీమిండియా..జట్టులో భారీ మార్పులు

0
153

సౌతాఫ్రికాతో నేడు జరగనున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచింది. దీనితో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.

టీం ఇదే..

రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, అశ్విన్, దీపక్ చాహర్