ఫ్లాష్-ఫ్లాష్: టీమిండియా స్టార్ క్రికెటర్ కు కరోనా పాజిటివ్

0
78

కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. సామాన్యుల నుండి సెలెబ్రటీల వరకు అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. ఇక తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో త్వరలో వెస్టిండీస్‌ తో జరిగే టీ 20 సిరీస్‌ లో రాహుల్‌ ఆడేది అనుమానంగా మారింది.