Breaking: క్రికెట్ కు టీమిండియా స్టార్ ప్లేయర్ గుడ్ బై

0
84

భారత స్టార్ ఆటగాడు రాబిన్ ఊతప్ప సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ చేస్తున్నట్టు ప్రకటించారు. టీంఇండియాలో ఊతప్పకు ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ ఐపీఎల్ లో కోల్ కతా, చెన్నై సూపర్ కింగ్స్ కు విలువైన ఆటగాడిగా ఉన్నాడు.