బ్రేకింగ్ న్యూస్: టెన్నిస్ స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్

0
81

టెన్నిస్ స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో జరగబోయే లావర్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వెల్లడించాడు.