క్రికెట్ లో విషాదం..మాజీ అంపైర్ కన్నుమూత

0
80

పాకిస్థాన్ మాజీ అంపైర్ అసద్ రవూఫ్ మృతి చెందారు. గుండెపోటు రావడంతో ఆయన లాహోర్ లో మృతి చెందినట్లు తెలుస్తుంది. కాగా ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.