MS ధోనీపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సీరియస్

-

టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనిపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు ఆడే సమయంలో రహానేను ఎందుకు తుది జట్టులోకి తీసుకోలేదని ధోనీ(Dhoni)ని నిలదీశాడు. ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో రహానేకు ధోనీ అవకాశం కల్పించాడు. ఈ మ్యాచులో రహానే 19 బంతుల్లో అర్థ సెంచరీ సాధించి చెన్నై విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ సమయంలో ధోనీ రహానే(Ajinkya Rahane) ఇన్నింగ్స్‌పై మాట్లాడాడు. మ్యాచ్‌కు ముందు రహానేతో మాట్లాడానని.. ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేయాలని సూచించినట్లు చెప్పుకొచ్చాడు. ధోని వ్యాఖ్యలపై సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ 2023లో భాగంగా చెన్నై జట్టులో రహానేను ఆడించిన ధోనీ.. టీమిండియాకు ఆడే సమయంలో ఎందుకు తప్పించాడని సెహ్వాగ్(Virender Sehwag) ప్రశ్నించాడు. ఏ క్రికెటర్‌కు అయినా టీమ్ మేనేజ్‌మెంట్ మద్దతు ఎంతో అవసరమన్నాడు.

- Advertisement -
Read Also: పవన్ కల్యాణ్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...