Flash: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విండీస్ స్టార్ ఆటగాళ్లు

0
111

వెస్టిండీస్​ స్టార్​ క్రికెటర్లు లెండిల్​ సిమన్స్​, వికెట్​ కీపర్​ బ్యాటర్​ దినేశ్​ రామ్​దిన్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక తమ క్రికెట్​ కెరీర్​కు గుడ్​బై చెప్పనున్నట్లు వీరు ప్రకటించారు. 37 ఏళ్ల సిమన్స్​.. చివరిసారి గతేడాది జరిగిన టీ-20 వరల్డ్​ కప్​లో ఆడాడు.