టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ..టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను ఫినిషర్‌గా ఆడించాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత కొన్ని రోజులుగా పాండ్య ఫామ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు...
BRS పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) శనివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు....