సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంపై రాజకీయ రచ్చ కొనసాగుతుంది. రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు చనిపోగా..ఇప్పుడు అతని చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి. రాకేష్ మృతదేహానికి నివాళి...
తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి మీద దాడి జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై మాల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్...
మూడు రోజుల క్రితం క్రితం కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ లో హిందూవులపై జరిగిన దాడిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు తీవ్రంగా ఖండించారు. ఇవాళ బాలాపూర్ చౌరస్తాలో గోరక్షకులపై దాడిని...
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై కేబినెట్ భేటీలో చర్చించారు. ఇటీవల ఆ రాష్ట్ర...
తెలంగాణలో కొద్దిరోజుల క్రితం ఉపాధ్యాయుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. బదిలీల్లో భాగాంగా సర్కార్ తెచ్చిన జీవో 317 తలనొప్పిగా మారింది. బదిలీల్లో దంపతులకు ఒకేచోట పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు...
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ విషయంపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. టీమ్‌ఇండియా రెండో టెస్టులో ఓటమి...