దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ విషయంపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. టీమ్‌ఇండియా రెండో టెస్టులో ఓటమి...
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో (130) కలుపుకుని ప్రత్యర్థి జట్టు ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది....
కరోనా నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో భారత్ చేపట్టనున్న సుదీర్ఘ పర్యటనకు సంబంధించి మార్పులు చేసింది క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ). ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. మూడు టెస్టులు, మూడు వన్డేలకు...