మీరు బ్యాంకు పని మీద వెళుతున్నారా? మరి ఆయా రోజుల్లో బ్యాంకు ఉందా లేదా? అనేది తెలుసుకున్నారా? ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవులు ఉన్నాయనే వివరాలు తెలుసుకుంటే ముందుగానే బ్యాంకు పనులకు ప్లాన్ చేసుకోవచ్చు....
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. మీకు ఏదైనా పని ఉంటే ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే ఏప్రిల్ నెలలో ఏకంగా సగం రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. అయితే రాష్ట్రాలను బట్టి ఈ సెలవులు మారనున్నాయి....