ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరి కొట్టిన విషయం తెలిసిందే. ప్రత్యర్థిని 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఇండియా ఇప్పుడు రెండో వన్డేకు సన్నద్ధమవుతోంది. క్రికెట్ మక్కా లార్డ్స్...
నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా తెరకెక్కుతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా నిర్మాతలు ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఫస్ట్‌లుక్‌ను...
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌పై భారత్ జట్టు కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన రోహిత్ సేన. శుక్రవారం రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి...
మరో మెగా క్రికెట్ ఈవెంట్‌కు ఆదివారం తెరలేవనుంది. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 16 జట్లు పాల్గొనబోతున్నాయి. అక్టోబరు 17న ఒమన్ వేదికగా ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌కు వివిధ దేశాలు ప్రకటించిన (అక్టోబరు...
ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ అర్థాంతరంగా ముగిసిపోయిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దయిపోయింది. వచ్చే ఏడాది జులైలో మ్యాచ్ ను నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెబుతున్నా..దానిపై...