మరో మెగా క్రికెట్ ఈవెంట్‌కు ఆదివారం తెరలేవనుంది. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 16 జట్లు పాల్గొనబోతున్నాయి. అక్టోబరు 17న ఒమన్ వేదికగా ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌కు వివిధ దేశాలు ప్రకటించిన (అక్టోబరు...
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. కేవలం 32 బంతుల్లో 84 పరుగులతో రాణించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కిషన్.. టీ20 ప్రపంచకప్...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...