హైదరాబాద్‌లోని రాష్ట్ర హైకోర్టులో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలివే..
మొత్తం భర్తీ చేయనున్న ఖాళీలు: 85
పోస్టుల వివరాలు: టైపిస్టులు-43, కాపీయిస్టులు-42.
అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టైప్...