Tag:అరెస్ట్

హైదరాబాద్ లో వ్యభిచారం కలకలం..ఇద్దరు హీరోయిన్స్ అరెస్ట్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వ్యభిచారం కలకలం రేపింది. రెండు వేర్వేరు హోటళ్లలో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయా హోటల్స్ పై దాడి చేసి ఇద్దరు హీరోయిన్స్...

టిక్ టాక్ స్టార్ సోనాలి మృతి కేసు..మరో ముగ్గురు అరెస్ట్

టిక్‌టాక్ స్టార్, భాజపా నాయకురాలు సోనాలీ ఫోగాట్‌(42) అనుమానాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో పోలీసులు శనివారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టు...

బండిసంజయ్​ ప్రజాసంగ్రామ యాత్ర పునఃప్రారంభం అయ్యేనా?

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. గతేడాది నుంచి రెండు విడతలు పాదయాత్ర పూర్తి చేసిన సంజయ్‌.... ఈ నెల 2న యాదాద్రి ఆలయం నుంచి...

నల్గొండలో యువతిపై దాడి చేసిన ప్రేమోన్మాది అరెస్ట్

నల్గొండలో డిగ్రీ కళాశాల విద్యార్థినిపై యువకుడు హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్న రోహిత్ ఈ దారుణానికి ఒడిగట్టి యువతిపై కత్తితో దాడి చేశాడు. కత్తితో మెడ, కడుపుభాగం,...

నకిలీ ధ్రువపత్రాల తయారీ ముఠా అరెస్ట్: సీపీ

నకిలీ ధ్రువీకరణ పత్రాలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనిని అవకాశంగా చేసుకొని విద్యార్థులను నిండా ముంచుతున్నారు. తాజాగా నకిలీ సర్టిఫికెట్ల ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్...

విజయనగరంలో ఘరానా మోసగాడు అరెస్ట్

సహాయం ముసుగులో ఎం.టి.ఎం.కార్డుల మార్పిడి చేసి మోసాలకు పాల్పడే ఘరానా మోసగాడిని పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాలను విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక వెల్లడించారు. 14 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతని నుండి...

కొల్లాపూర్ లో హైటెన్షన్..టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్

తెలంగాణ: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో హైటెన్షన్ నెలకొంది. టీఆర్ఎస్‌కు చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న వివాద‌మే దీనికి కారణం..అసలేం జరిగిందంటే..కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున...

బాసరలో టెన్షన్..టెన్షన్..సీపీఐ నేత నారాయణ అరెస్ట్

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టు విడవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ విద్యార్థులు గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు.  సీఎం కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌ సందర్శించి తమ...

Latest news

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు....

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...