హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్ కోడ్‌పై ఎవరినీ బలవంతంచేయొద్దన్న న్యాయస్ధానం.. ఈ సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరచుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హిజాబ్...
అభిమానుల విజ్ఞప్తి మేరకు ఏనుగుకు 'పునీత్ రాజ్‌కుమార్'గా నామకరణం చేశారు అధికారులు. ఇటీవల మృతిచెందిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళిగా ఈ ఏనుగుకు ఆయన పేరు పెట్టినట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలోని...
వాహనదారులకు దీపావళి పండుగ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 మేర కోత విధించింది. దీంతో దేశవ్యాప్తంగా...
కర్ణాటక బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరీ నగర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉండే మునిరాజు..ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఇందుకోసం అతడి స్నేహితులు సాయం చేశారు. అనంతరం ఆ మృతదేహంతో వారందరూ...
కర్ణాటకలోని రాయ్‌చూర్ పట్టణాన్ని తెలంగాణలో కలిపేయాలంటూ సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ శివ్‌రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. డాక్టర్...
పెట్రోల్ బంకుల్లో అమర్చిన ఒక చిన్న చిప్..వినియోగదారుడి కన్ను గప్పేస్తుంది. లీటరు పెట్రోల్‌పై 50 ఎంఎల్ తగ్గించేస్తుంది. మనకు తెలియకుండానే మోసం చేసేస్తుంది. కానీ, వినియోగదారుడికి మాత్రం మీటరు లీటరుగానే చూపిస్తుంది. తగ్గేది...
ఇప్పుడు దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కాస్త బలహీనపడుతోంది. రోజుకి నాలుగు లక్షలకు పైగా కేసులు వచ్చిన స్దితి నుంచి ఇప్పుడు లక్షలోపు కేసులకు చేరుకున్నాం. కొన్ని స్టేట్స్ లో వేలాది కేసుల...