తెలంగాణ: ఖమ్మం జిల్లా కూసుమంచి టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దూషించుకుంటూ ఫైటింగ్ చేశారు. ఈ గొడవకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...