నటి జెనీలియా వెండితెరపై మళ్లీ సందడి చేయనుందా? ఏకంగా పదేళ్ల గ్యాప్ తరువాత తెరపై మెరిసేందుకే రెడీ అవుతుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే తన రీఎంట్రీ సినిమా ఏంటి?...
జెనీలియా టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాలో ఆమె నటనని అందరూ అభినందించారు. హా..హా.. హాసిని.. అంటూ తన అల్లరి చేష్టలతో క్యూట్ యాక్టింగ్తో యూత్...