Tag:తినడం

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

జామకాయ. మనకు ప్రస్తుతం చౌకగా..సంవత్సర కాలంలో ఎక్కువ రోజులు లభించే పండ్లు. వీటిని ప్రతిరోజు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జామకాయలో మన శరీరానికి కావలసిన పోషకాలు అన్ని సమృద్ధిగా ఉంటాయి. జామకాయలు తినడం...

గర్భవతులు చాక్లెట్స్ తినడం వల్ల లాభాలివే..

ప్రతి ఒక్క మహిళ జీవితంలో తల్లికావడమనేది ఓ అద్భుత వరం. అందుకే మహిళలు గర్భిణీలుగా ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా  ఆహారం తీసుకునే విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే...

ఉసిరి తినడం వల్ల కలిగే బోలెడు లాభాలివే?

ఈ సృష్టిలో ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఇష్టంలేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. అలాగే ఉసిరి కూడా వగరుగా ఉండడం...

రోజు బెల్లం తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే?

మనలో చాలామంది బెల్లం తినడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఎందుకంటే రుచి తియ్యగా ఉండడం వల్ల చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు తింటుంటారు. కొంతమంది బెల్లాన్ని నేరుగా తింటే మరికొందరు బెల్లంతో...

నేలపై కూర్చుని తినడం వల్ల ఈ సమస్యలు రావట..

ఈ మధ్యకాలంలో మారుతున్న జీవనవిధానంతో నేలమీద కూర్చొని తినే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. కానీ నేలమీద కూర్చొని తినడం వల్ల లాభాలు ఒక్కసారి తెలిస్తే మళ్ళి జీవితంలో కుర్చీల్లో, బెడ్‌పై, డైనింగ్...

నేరేడు పండ్ల‌ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలివే?

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. అలాగే నేరేడు పండ్లు కూడా కనీసం వారానికి...

గోంగూర తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే..

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. అలాగే గోంగూర‌ అంటే కూడా చాలామంది ఇష్టపడరు....

బెండకాయ తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే?

సాధారణంగా బెండకాయలు తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ బెండకాయను రోజు వారి డైట్ లో చేర్చుకుంటే మంచి లాభాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అనేక పోషకాలు, విటమిన్లు సమృద్ధిగాలభించడం వల్ల శరీరానికి...

Latest news

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...

Vemula Rohith | వేముల రోహిత్ దళితుడు కాదు.. కేసు క్లోజ్ చేసిన పోలీసులు..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్(Vemula Rohith) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసలు రోహిత్ దళితుడు కాదని.. అతడి అసలు కులం...

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...