తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు పరాభవం ఎదురైంది. రైతుల కోసం చేపట్టిన భారత్ బంద్ లో పాల్గొనేందుకు యత్నించిన కోదండరాంను పోలీసులు అడ్డగించారు. ఈ సందర్భంగా ఆయన పాయింట్ చింపేశారు....
తెలంగాణ రాజకీయాల్లో దశాబ్ద కాలం పాటు కీలక నేతగా ఉన్నారు ప్రొపెసర్ కోదండరాం. రాష్ట్ర సాధనలో జెఎసి ఛైర్మన్ గా ఆయన తనవంతు పాత్ర పోశించారు. తెలంగాణ సాధన డైరీలో కోదండరాం కు...