మనిషి ఆరోగ్యం బాగుండాలంటే కేవలం తీసుకునే ఆహారం, వ్యాయామమే కాకుండా మంచి నిద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితాలు కావడంతో చాలామంది ఎక్కువసేపు నిద్రపోవడం లేరు....
ఈ మధ్యకాలంలో చాలామంది పనిభారం, ఒత్తిడి కారణంగా నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల చిన్న వయసులోనే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మనం రోజు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసుకొని...