రోజూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ వీకెండ్స్‌లో ఆ వినోదాన్ని రెట్టింపు చేస్తోన్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్ సీజన్-5’. ఈ వారం హౌస్‌లో ఉన్న 16 మందిలో ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్న సంగతి...
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.
బంగార్రాజు క్యారెక్టర్ తో సినిమాను ప్లాన్ చేసుకున్నారు దర్శకుడు...
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రం రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉంది, నాగార్జున కూడా సిద్దం అయ్యారు. కాని కొన్ని కారణాల వల్ల బ్రేకులు...
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని దీని కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తొలి సీజన్ ఎన్టీఆర్, రెండో సీజన్ నాని,మూడు నాలుగు...