బుల్లితెర ప్రేక్షకులకి బిగ్ ఎంటర్‌టైన్ అందించే రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం ఈ కార్యక్రమం ఐదో సీజన్ జరుపుకుంటూ ఉండగా, ఇప్పటి వరకు తొమ్మిది మంది హౌజ్‌ని వీడారు. ప్రస్తుతం హౌజ్‌లో...
రోజూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ వీకెండ్స్‌లో ఆ వినోదాన్ని రెట్టింపు చేస్తోన్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్ సీజన్-5’. ఈ వారం హౌస్‌లో ఉన్న 16 మందిలో ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్న సంగతి...