పరవాడ ఫార్మా సిటీలోని సినర్జీ సంస్థ ప్రమాద మృతుల సంఖ్య మూగ్గుకురికి చేరింది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) వెల్లడించారు. మృతుల...
అనకాపల్లి(Anakapalle) జిల్లా పరవాడలోని పారిశ్రామిక ప్రమాదంలో నలుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఇప్పటికే ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. కాగా ఈరోజు క్షతగాత్రుల్లో ఒకరైన కెమిస్ట్ సూర్యనారాయణ కూడా...
పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జీ ఫార్మా ప్రమాద బాధితులను హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) పరామర్శించారు. వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. వారికి మెరుగైన...
పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్యుతాపురం ఘోరాన్ని మరువక ముందే మరో ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు....
అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలోని ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదంలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి పరిహారంగా రూ.కోటి అందిస్తామని సీఎం...
అచ్యుతాపురం ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాద ఘటన షాక్ నుంచి తేరుకోకముందే అనకాపల్లి(Anakapalle) ఫార్మా సిటీలో మరో ఘోర ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్...
గతంలో 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ తాజాగా అనకాపల్లి అభ్యర్థిని ప్రకటించింది. ఆ స్థానానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు(Budi Mutyala Naidu) పేరును అధికారికంగా వెల్లడించింది. కొప్పుల వెలమ...
ఎన్నికల వేళ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు(Dadi Veerabhadra Rao), ఆయన కుమారుడు దాడి రత్నాకర్(Dadi Ratnakar) రాజీనామా చేశారు. ఈ మేరకు...