ఆనందయ్య మందు విషయంలో అసవరమైన విషయాలు చర్చకొస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొదలుకొని సోషల్ మీడియా వరకు పొంతన లేని విషయాలను ప్రచారం చేస్తున్నారు. అదిగో పులి... అంటే ఇదిగో తోక అన్నట్లు...
ఆనందయ్య మందు కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు, ఏపీ తెలంగాణలోనే కాదు పక్క రాష్ట్రాల వారు చాలా మంది ఇక్కడ మందు కోసం చూస్తున్నారు, అయితే ఈ మందు పంపిణీని మరింత ఈజీ...