మూడు రాజధానులు విషయంలో ఏపీ బీజేపీ నాయకుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు... ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలు విశాఖకు రాజధాని రావటాన్ని స్వాగిస్తున్నారు....
ఇక మరో వైపు సీఎం...
ఈ ఎన్నికల్లో సొంతగా పోటీ చేసి అత్యధిక సీట్లను గెలుచుకుని కేంద్రంలో రెండో సారి అధికారంలో వచ్చింది బేజేపీ... ఇక 2024 ఎన్నికల నాటికల్లా ఇరు తెలుగు రాష్ట్రాలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది......