ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్(AP EAPCET) 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా బుధవారం తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య...
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్‌తో పాటు ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లౌన్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. నేటి...
మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...