అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో వాహనసేవలు...