దేశ వ్యాప్తంగా దిశ కేసు సంచలనం అయింది.. ఈ కేసులో ఆ నలుగురు నిందితులని పోలీసులు కాల్చిచంపారు.. అయితే ఆ తర్వాత పోలీసులకి మెడకు ఈ కేసు చుట్టుకుంది... నేడు రీ పోస్టుమార్టం...
దిశ అత్యాచార ఘటనలో నిందితులని పోలీసులు కాల్చి చంపేశారు. కాని ఇదే పోలీసుల మెడకు చిక్కుకున్న కేసుగా మారింది. దీంతో పోలీసులు కూడా సుప్రీం ముందు విచారణకు వెళ్లారు, ఈ కేసు సుప్రీంలో...