న్యూఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న ఖాళీలు: 400
పోస్టుల వివరాలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చివరితేదీ:...