బ్యాంకు జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త..బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బ్యాంక్ ఆఫ్...
భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా దేశ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో పని చేసేందుకు స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాలు ఇలా..
మొత్తం ఖాళీలు:...