టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ వన్ లో పూజా హెగ్దే అదరగొట్టేస్తుంది... స్టార్ హీరోల ఏకైక ఛాయిస్ పూజా హెగ్దే తప్ప మరెవ్వరు కనిపించడంలేదు... వరుస హిట్స్ తో పిచ్చెక్కిస్తున్న హెగ్దే ఇప్పుడు...
టాలీవుడ్ లో సమంత, కాజల్ అగర్వాల్, రకుల్, మిల్కీ బ్యూటీ తమన్న లాంటివారు... సీనియర్స్ అయ్యి స్టార్ హీరోలకు సైడ్ అయిపోగా ప్రస్తుతం టాప్ వన్ లో పైజా హెగ్దే అదరగొట్టేస్తుంది......