తెలుగులో బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్. ఈ షో సీజన్ 3 త్వరలో ప్రారంభం కానుంది. ఈ షోకి హోస్ట్‌గా అక్కినేని నాగార్జున వ్యవహరించనున్నారు. దీనిపై శ్వేతా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు...
బిగ్ బాస్ తెలుగు3 సీజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. జూన్ రెండోవారం నుంచి ఈ షో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.. ఇక ఇప్పటికే ఇంటి సభ్యుల ఎంపిక పూర్తి చేస్తున్నారు...