నేటి సమాజంలో అన్ని కల్తి ఫుడ్సే... ఇంట్లో చేసుకోవడం తక్కువ అయింది... బయట తినడం ఎక్కువ అవుతోంది... దీంతో అధిక సంపాదనే లక్ష్యంగా చేసుకుని హోటల్ యజమాని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ...
ఈ మధ్య బిర్యానీలు తినే సమయంలో అందులో కొన్ని కొన్ని జీవులు దర్శనం ఇస్తున్నాయి.. దీనిపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కు కంప్లైంట్ ఇవ్వడం ఆ హోటల్ కు ఫైన్ వేయడం మళ్లీ...