కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలపై కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు వెన్నుపోటు పొడిచింది బీజేపీ నేతలు కాదని... ముంబైలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలేనని మండిపడ్డారు. ఎంబీటీ...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం బిజెపి ఆరెస్స్సెలకు కృతజ్ఞతలు తెలిపారు. అహ్మదాబాద్ జిల్లా కోఆపరేటివ్ సహాకార బ్యాంకుకు సంబంధించిన పరువు నష్టం కేసు విచారణ నిమిత్తం ఆయన శుక్రవారం ఇక్కడకు చేరుకున్నారు....
ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ పదవికి, ఆపార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ బీజీపీలో చేరారు. శుక్రవారం ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కమలం తీర్ధం పుచ్చుకున్నారు....
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర ఇన్ చార్జ్, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. ఉత్తరాంధ్రలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గ్రామ...
అభంశుభం తెలియని పిల్లలను చేర్చుకుని వారికి మావోయిస్టులు మిలిటరీ ట్రైనింగ్ ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. లోక్ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో...
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నలుగురు నేతలు కాసేపటి క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం...
గత కొన్నిరోజులుగా టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతుండడం తెలిసిందే. మరికొందరు నేతలు కూడా కాషాయతీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీలోకి వెళతారంటూ వార్తలు...
మానససరోవరం యాత్రంలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని నేపాల్‌లో ఉన్న భారత ఎంబసీ అధికారులను హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఎంబసీ అధికారులు రంగంలోకి దిగారు....