బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan).. హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు. తన తాజాగా సినిమా ‘సికిందర్’ సినిమా షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారు. కాగా ఇటీవల సల్మాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్న క్రమంలో...
ఇండియాలోనే రిచెస్ట్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh Khan).. ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన షారుఖ్.. ఇప్పుడు ఇండియాలో అత్యంత ధనికుడైన నటుడిగా నిలిచాడు. సీరియల్స్‌తో తన యాక్టింగ్...
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై అతడి మాజీ ప్రియురాలు సోమీ అలీ(Somy Ali) షాకింగ్ కామెంట్స్ చేశారు. సల్మాన్ ఖాన్ కన్నా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) చాలా బెటర్ అంటు...
ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీలో ఒక స్టార్‌గా ఎదిగిన వ్యక్తి రోహిత్ బాల్(Rohit Bal). తన వినూత్న డిజైన్స్‌తో ఈ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారాయన. రోహిత్ బాల్ అంటే ఒక...
బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాలనేది చాలా మంది తారల కోరికగా ఉంటుంది. సొంత రాష్ట్ర సినీ పరిశ్రమలో మంచి పేరొచ్చినా బాలీవుడ్‌లోకి వెళ్లడానికే చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇది హీరోయిన్లో మరింత అధికంగా...
కొన్నికొన్ని సినిమాలు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని పనులు పూర్తి చేసుకున్నా రిలీజ్‌కు మాత్రం నోచుకోవు. వాటిలో కొన్ని నెలలు, మరికొన్ని సంవత్సరం పాటు ప్రేక్షకుల ముందు సందడి చేయడానికి సమయం తీసుకుంటాయి....
సల్మాన్ ఖాన్(Salman Khan)కు ఈ మధ్య వరుస బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే రూ.5కోట్లు ఇవ్వాలంటూ ముంబై పోలీసులకు ఓ మెసేజ్ రావడం దేశమంతా సంచలనంగా మారింది. దీంతో...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...