తెలంగాణ, ఏపీఎస్ ఆర్టీసీల మధ్య ఒప్పందం కుదిరింది, మొత్తానికి బస్సులు రోడ్లు ఎక్కాయి, దీంతో ప్రయాణికుల కష్టాలు తీరాయి అనే చెప్పాలి, అయితే తెలంగాణ అధికారుల ప్రతిపాదనల మేర ఏపీ అన్నింటికి ఒప్పుకుంది,...
తెలంగాణలో అన్నీ ప్రాంతాల్లో బస్సులు రోడ్లపైకి వచ్చాయి, హైదరాబాద్ లో ఉన్న కంటైన్మెంట్ ఏరియాలో బస్సులు తిరగడానికి లేదు, ఇక నగరంలో కేసులు తీవ్రత ఉంది. అందుకే ఇక్కడ సిటీ బస్సులకి కూడా...