నందమూరి బాలయ్య సినిమా అంటే అభిమానులు ఎంతో అభిమానిస్తారు.. ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.... తాజాగా బాలయ్య దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూలర్ చిత్రం చేస్తున్నారు..దీనికి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..
ప్రస్తుతం సినిమా షూటింగ్...
నందమూరి నటసింహం బాలయ్య బాబు తాజాగా చేస్తున్న చిత్రం రూలర్ క్రియేటీవ్ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు, మంచి మాస్ ఎలిమెంట్ తో సినిమా షూటింగ్ జరుగుతోంది బాలయ్య బాబు...